కొత్తగూడెం: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

75చూసినవారు
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి ఇనుపనూరి ఇందిర ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు పట్టణంలోని ప్రకాశం మైదానంలో ఆదివారం నిర్వహించారు. తొలుత న్యాయమూర్తి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్