మున్సిపల్ వైకుంఠధామంలో నిప్పు అంటించిన దుండగులు

1035చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని మున్సిపల్ వైకుంఠధామంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి మామిడి చెట్లు, ఇతర చెట్లకు నిప్పంటించారు. మొత్తం చెట్లన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. సంఘటన స్థలానికి వెళ్లిన వైకుంఠధామం నిర్వాహకులు ఇలాంటి చర్య చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్