పట్టు వదలని ఎమ్మెల్యే కూనంనేని

59చూసినవారు
పట్టు వదలని ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి ఫలించింది. నియోజకవర్గ పరిధిలోని రెండో ప్రధాన పట్టణమైన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి, శాఖ రాష్ట్ర అధికారులపై వత్తిడి చేసిన ఫలితంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాల్వంచ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్