ప్రశాంతంగా కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు

53చూసినవారు
ప్రశాంతంగా కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమవారం సైన్స్ పేపర్-2 పరీక్షకు 702 మంది విద్యార్థులకు గానూ 558 మందిహాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఐదు కేంద్రాల్లో తనిఖీ చేశారని, ఎలాంటి మాల్ ప్రాక్టిస్కేసులు నమోదు కాలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్