చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం

67చూసినవారు
చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం
బూర్గంపాడు మండలం సారపాక హైస్కూల్లో 2022లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం బూర్గంపాడు శివారులోని పాములేరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆట పాటలతో నృత్యాలు చేస్తూ ఒకరికిఒకరు స్వీట్స్ తినిపించుకుంటూ సంతోషంగా సెలబ్రేషన్ జరుపుకున్నారు. మరలా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్