ఇసుక, మట్టి అక్రమ రవాణాపై చర్యలు

71చూసినవారు
ఇసుక, మట్టి అక్రమ రవాణాపై చర్యలు
బూర్గంపాడు మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్ పేర్కొన్నారు. శనివారం తాళ్లగొమ్మూరు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టరును రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ ముజాహిద్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్