కంకర లారీలతో పొంచి ఉన్న ప్రమాదం

78చూసినవారు
కంకర లారీలతో పొంచి ఉన్న ప్రమాదం
అశ్వాపురం మండలంలోని మొండికుంట నుండి తుమ్మలచెరువు వెళ్లే రహదారిపై కంకరను మంగళవారం లారీలతో తరలిస్తున్నారు. ఈ లారీలకు వెనక డోర్లు తీసివేసి నడుపుతుండడంతో కంకర రోడ్డు మీద జారి పడుతుండడంతో వెనక వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ వాహనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్