మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ సర్వే

55చూసినవారు
మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ సర్వే
అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం పంచాయతీ కార్యదర్శి సద్గుర్తి కృష్ణ చైతన్య, ఎంపిఓ భూక్యా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి నల్ల కలెక్షన్ ఉన్నాయా లేదా తెలుసుకొని, నల్ల కనెక్షన్ వారి యొక్క ఆధార్, మొబైల్ నెంబర్ లను ఆన్లైన్ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్