జీవో నంబర్-10ని రద్దు చేయాలని నిరసన

82చూసినవారు
జీవో నంబర్-10ని రద్దు చేయాలని నిరసన
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్-10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు రూ. 18 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతి పతం అందించారు.

సంబంధిత పోస్ట్