మణుగూరులో వర్షం

2983చూసినవారు
గత కొన్ని రోజులుగా ఉక్కపొతాతో ఉక్కిరిబిక్కిరవుతున్న మణుగూరు ప్రజానీకం బుధవారం ఒక్కసారిగా వాతావరణం చల్లగా ఉండటంతో కాస్త ఉపశమనం పొందారు. మణుగూరు మండలంలోని పాలు ప్రాంతాల్లో చల్లని గాలితో కూడిన వర్షం కురుస్తోంది. మెల్లగా ప్రారంభమై బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది.

సంబంధిత పోస్ట్