సింగరేణిలో డిపెండెంట్ల వయస్సు పెంపు

80చూసినవారు
సింగరేణిలో డిపెండెంట్ల వయస్సు పెంపు
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగం కోసం వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంపుదల చేసినట్లుగా యాజమాన్యం మంగళవారం సర్కులర్ జారీ చేసిందని ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనీయన్ కొయగూడెం బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం టేకులపల్లి మండలం కోయగూడెం ఒసిలో జరిగిన సమావేశంలో సర్కులర్ విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్