ఖమ్మం : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను సన్మానించిన యాదవ సంఘం నాయకులు

58చూసినవారు
ఖమ్మం : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను సన్మానించిన యాదవ సంఘం నాయకులు
ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్యను అఖిలభారత యాదవ మహాసభ నాయకులు ఘనంగా సత్కరించారు. ఖమ్మం లో ఆదివారం జరిగిన యాదవ కురుమ బంధుమిత్రుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్