టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

62చూసినవారు
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకటయ్య తండా వద్ద మూలమలుపులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రోహిత్, కిరణ్, కీర్తి, ప్రవళిక , దీప్తి వస్తున్న కారు. టేకులపల్లి వైపు నుంచి ఇల్లందు వెళ్తున్న సింగరేణి వెహికల్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో కారులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్