మళ్లీ ప్రేమలో పడిన లలిత్‌ మోదీ (వీడియో)

53చూసినవారు
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. వాలంటైన్స్‌ డే 2025 సందర్భంగా ఆయన తన భాగస్వామిని ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని లలిత్‌ మోదీ ఆ పోస్టులో పేర్కొన్నారు. అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ పోస్ట్ ద్వారా లలిత్ మోదీ, సుష్మితా సేన్‌తో విడిపోయిన విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్