లాయర్లు ‘వినియోగదార్ల చట్టం’లోకి రారు: సుప్రీంకోర్టు

76చూసినవారు
లాయర్లు ‘వినియోగదార్ల చట్టం’లోకి రారు: సుప్రీంకోర్టు
న్యాయవాదులు.. వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన సేవలు అందించలేదంటూ వారిపై ఈ చట్టం కింద వినియోగదారుల ఫోరాల్లో కేసులు పెట్టలేరని తెలిపింది. న్యాయవాద వృత్తి నిరుపమానమైనదని, దాన్ని ఇతర వృత్తులతో పోల్చలేమని తెలిపింది.

ట్యాగ్స్ :