నీళ్లలాగానే ఇసుకపైనా నియంత్రణ అవసరం

60చూసినవారు
నీళ్లలాగానే ఇసుకపైనా నియంత్రణ అవసరం
నీళ్ల వాడకంలో వివిధ దేశాలు, ఆ దేశాల్లోని రాష్ట్రాల్లో నియంత్రణలను పెట్టారు. కానీ, ఇసుక విషయంలో మాత్రం రూల్స్​ అంటూ ఏవీ లేవు. కొద్దో గొప్పో మైనింగ్​ రూల్స్​ను అమలు చేస్తున్నా.. పరిమితి అంటూ లేదు. దీంతో కొందరు చెలరేగిపోయి అందినకాడికి నదులు, ఏరులు, వాగుల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్ల వాడకం లాగానే ఇసుక వాడకంపైనా నియత్రణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని యూఎన్​ ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్