ఇంటి పైకప్పు కూలి.. 40 మందికి గాయాలు (Video)

60చూసినవారు
మహారాష్ట్రలోని భండారాలో గణపతి నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు చాలా మంది ప్రజలు గుమికూడారు. దీంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్