‘దేవర’ మూవీ రిలీజ్‌.. టెన్షన్‌గా ఉంది: ఎన్టీఆర్‌

78చూసినవారు
‘దేవర’ మూవీ రిలీజ్‌.. టెన్షన్‌గా ఉంది: ఎన్టీఆర్‌
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దేవర’ మూవీ రిలీజ్‌ దగ్గరవుతున్న వేళలో నాకు కాస్త టెన్షన్ గా ఉందని ఎన్టీఆర్‌ అన్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇది నా సోలో మూవీ, సినిమా విషయంలో నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. టీమ్ అందరూ కష్టపడి వర్క్‌ చేశామని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత సినిమా పై అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్