గేదెలను చూసి పారిపోయిన సింహాలు (వీడియో)

65చూసినవారు
ఐకమత్యమే మహాబలం అని పెద్దలే ఊరికే అనలేదు. ఐకమత్యంతో ఉంటే ఎలాంటి ఆపదనైనా ఎదురించవచ్చు. అలాంటి ఘటనకు సంబంధించిందే ఈ వీడియో. కొన్ని సింహాలను గేదెల గుంపు పరుగులు పెట్టించింది. ఆహార వేటలో భాగంగా జంతువుల కోసం ఎదురు చూస్తున్న సింహాలకు ఉన్నట్టుండి గేదెల మంద కనిపిస్తుంది. ఒకటో రెండో అనుకుంటే ఏకంగా పదుల సంఖ్యలో గేదెలు వచ్చేశాయి. దీంతో సింహాలకు ఒక్కసారిగా గుండె గుభేల్‌మంది. వెంటనే అక్కడి నుంచి పరుగందుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్