స్ట్రింగ్ బీన్స్‌తో బోలెడన్నీ లాభాలు

65చూసినవారు
స్ట్రింగ్ బీన్స్‌తో బోలెడన్నీ లాభాలు
స్ట్రింగ్ బీన్స్ అని పిలిచే గ్రీన్ బీన్స్‌లోనూ విటమిన్ ఏ, సి, కె, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. స్ట్రింగ్ బీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్