పట్టపగలు గ్రామస్థులకు దొరికిన ప్రేమ జంట (వీడియో)

784111చూసినవారు
తాజాగా నెట్టింట ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఓ ప్రేమ జంట అడవిలోకి వెళ్లి అక్కడ అసభ్యకర చర్యలకు పాల్పడగా, గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ఈ విషయాన్ని వీడియో తీస్తూ, తమ తల్లిదండ్రులకు చెబుతామని వారిద్దరిని బెదిరించారు. దీనికి ప్రేమికులిద్దరూ మా ఇంట్లో తెలుసు అని బదులిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల పేరెంట్స్ పై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్