చంద్రబాబు సంచలన నిర్ణయం..?

227311చూసినవారు
చంద్రబాబు సంచలన నిర్ణయం..?
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిటాల, జేపీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టికెట్ అని క్లారిటీ ఇచ్చారట. అభ్యర్థులపై కసరత్తు చేసిన ఆయన పలువురికి టికెట్లు లేవని చెప్పేసినట్టు తెలుస్తోంది. 175స్థానాలకూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో బాబు-పవన్ ఉన్నారట. బీజేపీ పొత్తు నేపథ్యంలో అనధికారికంగా కొందరికి టికెట్ల విషయంలో బాబు క్లారిటీ ఇస్తున్నారట.

సంబంధిత పోస్ట్