భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

63చూసినవారు
భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2024, జూన్ 30న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులయ్యారు. ఉపేంద్ర ద్వివేది 1964 జులై 1న జన్మించారు. 1984 డిసెంబర్ 15న జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ రెజిమెంటులో చేరి, వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు.