ఇలాంటి బావమరిది దొరకడం అదృష్టం : చంద్రబాబు

76చూసినవారు
ఇలాంటి బావమరిది దొరకడం అదృష్టం : చంద్రబాబు
సీనియర్ హీరో బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి నారా భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… బాలకృష్ణ లాంటి బావమరిది దొరకడం అదృష్టమని, తన వృత్తి పట్ల బాలయ్య ఎంతో నిబద్దతతోనిబద్ధతతో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :