ఇటీక్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

83చూసినవారు
ఇటీక్యాల తహసీల్దార్ కార్యాలయంలో  ఘనంగా అంబేద్కర్ జయంతి
ఇటీక్యాల తహసిల్దార్ కార్యాలయములో తహసీల్దార్ నరేందర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటిక్యాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆర్ఐ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్