పోలియో చుక్కలు ప్రారంభించిన మాజీ సర్పంచ్

558చూసినవారు
పోలియో చుక్కలు ప్రారంభించిన మాజీ సర్పంచ్
గద్వాల్ జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం అయిజ మండలం సంకాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ సుజాత రాముడు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ పద్మమ్మ, అన్నమయ్య, గోవర్ధన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్