దశదినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం

553చూసినవారు
దశదినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
వనపర్తి జిల్లా అమరచింత మండలం బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కల నరసింహులు గౌడ్ మాతృమూర్తి అక్కల వెంకటేశ్వరమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్య కారణం వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న మక్తల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం అమరచింత పట్టణ కేంద్రంలోని వారి స్వగృహంలో వెంకటేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.