Feb 01, 2025, 17:02 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: ఒలింపిక్ క్రీడలలో పథకాలు సాధించాలి: ఎమ్మెల్యే
Feb 01, 2025, 17:02 IST
ఒలింపిక్ క్రీడలలో పథకాలు సాధించి మహబూబ్ నగర్ ఖ్యాతి పెంచాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 68వ ఎస్జిఎఫ్ఐ నేషనల్ హ్యాండ్ చాంపియన్ షిప్ విజేతలను ఉద్దేశించి అన్నారు. జనవరి 10-14వరకు జిల్లా క్రీడా మైదానంలో జరిగిన అండర్ 17హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్రానికి బంగారు పథకాలు వచ్చాయని నిర్వాహకులు ఎమ్మెల్యే తెలిపారు. శనివారం రాష్ట్ర హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ విజేతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.