నాలుగో రోజు కేసీఆర్ బస్సు యాత్ర

6049చూసినవారు
నాలుగో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూల్ కు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. నాగర్ కర్నూల్ వెళ్తున్న మార్గంలో భూత్పూర్ వద్ద కేసీఆర్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్