Apr 27, 2024, 12:04 ISTనాలుగో రోజు కేసీఆర్ బస్సు యాత్రApr 27, 2024, 12:04 ISTనాలుగో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూల్ కు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. నాగర్ కర్నూల్ వెళ్తున్న మార్గంలో భూత్పూర్ వద్ద కేసీఆర్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.స్టోరీ మొత్తం చదవండి
May 22, 2024, 02:05 IST/గద్వాల్గద్వాల్అయిజ జలమయంMay 22, 2024, 02:05 ISTజోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన ఓ మోస్తారు వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతోనే రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. చిన్నపాటి వర్షానికే రోడ్ల నిండా కాలనీలలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. పట్టణవాసులు ఇబ్బంది పడ్డారు.