చెట్టుకు ఢీకొన్న కారు.. నవ వరుడు మృతి

24577చూసినవారు
చెట్టుకు ఢీకొన్న కారు.. నవ వరుడు మృతి
భూత్పూర్ మండలం అన్న సాగర్ గ్రామం వద్ద జరిగిన కారు ప్రమాదంలో నవ వరుడు పవన్ మృతి చెందాడు. ఈ నెల 15న అనంతపురం జిల్లా పాపిలి మండలం అనూషతో వివాహం అయింది. మణికొండలో బుధవారం విందు కార్యక్రమం ముగించుకొని కారులో అనంతపురం జిల్లాకు తిరుగు ప్రయాణం అయ్యారు. కారు అతివేగంతో రోడ్డు పక్కకు దూసుకు వెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న వెంకటరమణ పవన్ తో పాటు డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్