Apr 27, 2024, 12:04 ISTనాలుగో రోజు కేసీఆర్ బస్సు యాత్రApr 27, 2024, 12:04 ISTనాలుగో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూల్ కు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. నాగర్ కర్నూల్ వెళ్తున్న మార్గంలో భూత్పూర్ వద్ద కేసీఆర్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.స్టోరీ మొత్తం చదవండి
May 03, 2024, 13:05 IST/అమ్మను వదులుకుంటామా? అందుకే వైసీపీ మళ్ళీ రావాలిMay 03, 2024, 13:05 ISTఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. మే 13న ఎన్నికలు జరగనుండగా మాచర్ల నియోజకవర్గ పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. అయితే వైసీపీ పాలన ఎందుకు నచ్చిందని అడిగితే "అమ్మ ఎందుకంటే ఏం చెప్తాము" అనే ఒక్క మాటలో వివరణ ఇచ్చింది ఓ మహిళ. మాచర్లలో ఈ ఓటరు అభిప్రాయం తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT