ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయంగా 11 కార్డులు

22909చూసినవారు
ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయంగా 11 కార్డులు
1. పాస్‌పోర్టు 2. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డులు 4. బ్యాంకు, పోస్ాఫీసు పాస్‌ బుక్ 5. పాన్‌కార్డు 6. ఆర్‌జీఐ ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు 7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్‌ కార్డు 8. కార్మిక శాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్‌ కార్డు 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం 10. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అధికారిక గుర్తింపు కార్డులు 11. ఆధార్‌కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

సంబంధిత పోస్ట్