టీఆర్ఎస్ పార్టీలో చేరిక

61చూసినవారు
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో కాంగ్రేస్ పార్టీకి చెందిన బెల్లం రాములు, బిజెపి పార్టీ కి చెందిన సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు పలువురు గురువారం మాజి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్