బాబాయి కోసం అబ్బాయి ప్రచారం

83చూసినవారు
బాబాయి కోసం అబ్బాయి ప్రచారం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే తన బాబాయికి మద్దతుగా హీరో వరుణ్‌తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అధికారం లేకపోయినా అన్ని వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, బాబాయిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని.. దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తారని వరుణ్ తేజ్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

సంబంధిత పోస్ట్