టీ20 వరల్డ్ కప్ 2024లో పాల్గొనే దేశాలు ఇవే!

51చూసినవారు
టీ20 వరల్డ్ కప్ 2024లో పాల్గొనే దేశాలు ఇవే!
టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 దేశాల క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
గ్రూప్ A: ఇండియా, కెనడా, ఐర్లాండ్, USA, పాకిస్తాన్.
గ్రూప్ B: నమీబియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఒమన్.
గ్రూప్ సి: ఉగాండా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా.
గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్.

సంబంధిత పోస్ట్