ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

52చూసినవారు
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమద్దులలో 37. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐయిజలో 35. 7 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా దోనూరులో 35. 6 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మద్దూరులో 34. 8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా మంగనూరులో 34. 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్