ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి

691చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ చేత మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేశారు.

ట్యాగ్స్ :