గట్టులో కెసిఆర్ జన్మదిన వేడుకలు

85చూసినవారు
గట్టులో  కెసిఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం జన్మదిన సందర్భంగా గట్టు మండల కేంద్రంలో రైతు వేదిక నందు గట్టు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పి. రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గట్టుమండల పార్టీ అధ్యక్షులు పి. రామకృష్ణ రెడ్డి, జి. బజారి, వీరా రెడ్డి బుదెప్ప, కొళాయి భాస్కర్, జి. ప్రాణేష్, కంగారు తిమ్మప్ప, సద్దల ఆంజనేయులు, డోలు వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్