బండ్ల, బంగ్లా ఒక్కటన్నావు.. బండ్లను భుజాన ఎత్తుకున్నావు

54చూసినవారు
బండ్ల, బంగ్లా ఒక్కటే అని, బండ్ల బంగ్లాను ఓడించాలని గత ఎన్నికలలో పదేపదే చెప్పి నేడు బండ్లను కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి అనైతికంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వచ్చే ఎన్నికలలో తిరిగి బీఆర్ఎస్ పవర్ చూపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్