పరీక్షల వాయిదాపై సీఎం కీలక ప్రకటన

56చూసినవారు
పరీక్షల వాయిదాపై సీఎం కీలక ప్రకటన
డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కుట్రలో భాగంగానే ఆందోళనలు చేస్తున్నారని మంగళవారం పాలమూరు జిల్లాలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫీజుల కోసం కోచింగ్ సెంటర్ మాఫియా, రాజకీయం కోసం బీఆర్ఎస్ నేతలు కావాలనే కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బలహీనపడిన ప్రతీసారి విద్యార్థులను రెచ్చగొడతారని అన్నారు. పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే బీఆర్ఎస్ ను ఓడగొట్టారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్