ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

50చూసినవారు
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 38. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో 37. 8, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో 37. 5, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో 36. 8, నారాయణపేట జిల్లా కృష్ణలో 36. 7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్