జడ్చర్లలో ఘనంగా వన మహోత్సవం

77చూసినవారు
జడ్చర్లలో ఘనంగా వన మహోత్సవం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డ్ లో శుక్రవారం వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజయ్య, స్థానిక కౌన్సిలర్ చైతన్య చౌహన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కుమ్మరి రాజు, నందకిషోర్ గౌడ్, సతీష్, ఉమాశంకర్, రమేష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్