పాల రైతుల బకాయి బిల్లులు చెల్లించాలి

58చూసినవారు
పాల రైతుల బకాయి బిల్లులు చెల్లించాలి
కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం కల్వకుర్తి చుట్టూ ప్రక్క గ్రామాల పాల రైతులు పెద్ద ఎత్తున శీతలీ కేంద్రం ముందు ఆందోళన చేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్ రెడ్డి మాట్లాడుతూ 20 గ్రామాల నుంచి వచ్చిన పాల రైతులకు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్