రైతు రుణమాఫీ హర్షనీయం

63చూసినవారు
రైతు రుణమాఫీ హర్షనీయం
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అతి కొద్ది కాలంలోనే రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతు రుణమాఫీకి పూనుకోవడం హర్షనీయం అని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము భరత్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అనధికాలంలో మాట నిలబెట్టుకోని రైతు రుణమాఫీ చేయడం అర్షనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్