కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక తేదీలు ఖరారు

63చూసినవారు
కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక తేదీలు ఖరారు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 31 న ఛైర్పర్సన్, వైస్ పర్సన్ల ఎన్నిక నిర్వహించాలని మంగళవారం ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం కలెక్టర్లు బుధవారం నోటీసు జారీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్