తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేసిన ముదిరాజు సంఘం సభ్యులు
మదనాపురం మండలంలోని ముదిరాజు సంఘం పిలుపు మేరకు ముదిరాజు కులాన్ని, "బీసీ డి" నుండి "బీసీ ఏ"గ్రూపుకు మార్చాలని, ఈ బడ్జెట్లో ముదిరాజు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి 1000 కోట్లు ఆ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని స్థానిక మదనాపురం మండల తహశీల్దార్ అబ్రహం లింకన్ కు వినతిపత్రం అందజేశారు.