బాల్యవివాహాలకు ప్రయత్నిస్తే 1098కు ఫోన్ చేయండి

66చూసినవారు
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా బాల్యవివాహాలు చేసేందుకు ప్రయత్నం చేస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. పోలీసు కళాజాత కార్యక్రమంలో భాగంగా MBNR జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఎదుట ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అవగాహన కల్పించారు. బాల బాలికలు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్