సంక్రాంతి పండుగ వేళ ఊర్లన్ని కొత్త అల్లుళ్లతో, కొత్త కోడళ్లతో, రంగుల హరివిల్లులతో కళకళలాడుతుంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక్కో ప్రాంతంలో, ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా జరుపుకొని ప్రజలంతా సంతోషిస్తుంటారు. మీరు ఏ రకంగా సంక్రాంతి జరుపుకున్నా సరే సెల్ఫీ ఫోటో తీసుకొని మీ పేరు, చిరునామాను మా లోకల్ యాప్ వాట్సాప్ నంబర్ 79952 09201కు పంపండి. మీ పేరుతో పాటు మీ ఫోటోలను ప్రచురించి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది.