వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవాలయం లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కి తిరుమల తిరుపతి దేవాలయం లో అర్చకులు వేద ఆశీర్వాదం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.